Distribution of cod eggs by Suguna Hecheries

సుగుణ హెచరీస్‌ వారిచే కోడిగ్రుడ్లు పంపిణీ

Date:09/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

సుగుణ హెచరీస్‌ వారిచే పోలీసులకు , ఆసుపత్రుల్లో కోడిగ్రుడ్లను పంపిణీ చేశారు. హెచరీస్‌ మేనేజర్‌ గుణశేఖర్‌ , సాంబశివ ఆధ్వర్యంలో పోలీసులకు 1260 కోడిగ్రుడ్లను, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో 1470 కోడిగ్రుడ్లను పంపిణీ చేశారు. సుగుణ హెచరీస్‌ వారిని పోలీసులు, వైద్య సిబ్బంది అభినందించారు.

వర్తక వ్యాపారులచే మాస్క్ లు , శానిటైజర్లు పంపిణీ

Tags: Distribution of cod eggs by Suguna Hecheries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *