పుంగనూరులో కబడ్డీ క్రీడాకారులకు దుస్తులు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని బిఎంఎస్‌క్లబ్‌లో వేసవి శిక్షణ పొందుతున్న జిల్లా క్రీడాకారులకు దుస్తులను పంపిణీ చేశారు. గురువారం కబడ్డీ సంఘ నాయకులు రామచంద్ర, నానబాలగణేష్, హేమంత్‌కుమార్ ల చేతులు మీదుగా పట్టణానికి చెందిన వ్యాపారులు జయరాం, గంగాధర్‌రెడ్డి, నానబాలపెద్దముని కలసి రూ.70 వేలు విలువ చేసే క్రీడాదుస్తులు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు రామచంద్ర, వెంకటేష్, చంద్రశేఖర్, అమరనాథ్, అన్నద్వారై, వంశికృష్ణ, నీతిన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Distribution of costumes to Kabaddi players in Punganur
