Natyam ad

పుంగనూరులో పాడి రైతులకు కట్టర్లు పంపిణీ -ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పాడి రైతులకు గడ్డి కత్తరించుకునే కట్టర్లను 29 మందికి పంపిణీ చేస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం పశు సంవర్థకశాఖ ఏడి మనోహర్‌తో కలసి ఆయన కట్టర్లను, మోటార్లను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని 19 మంది రైతులకు, చౌడేపల్లె మండలంలో 12 మంది రైతులకు కట్టర్లు అందిస్తున్నామన్నారు. 75 శాతం సబ్సిడితో ప్రభుత్వం కట్టర్లను పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు.

 

Post Midle

Tags; Distribution of cutters to dairy farmers in Punganur – MPP Akkisani Bhaskar Reddy

Post Midle

Leave A Reply

Your email address will not be published.