పుంగనూరులో ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యవసర వస్తువులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో ఉపాధి కోల్పోయిన 27 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు ఐటా సంఘం తరపున నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. బుధవారం ఫలాహ్‌ సంఘం అధ్యక్షుడు హాఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ఒకొక్కరికి రూ.1700 విలువ చేసే సరుకులను పంపిణీ చేశారు. కరోనా లాక్‌డౌన్‌లో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్ధుల్‌అలీమ్‌, జహీర్‌అబ్బాస్‌, రహీమ్‌సాబ్‌, రబ్బాని, ఇస్మయిల్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

Tags: Distribution of daily necessities to private teachers in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *