జనసేన రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో  నిత్యవసర వస్తువులు పంపిణీ

వరంగల్ ముచ్చట్లు:

జనసేవ  రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రోజు వరకు ఆరవ రోజు వరంగల్  శివనగర్ ప్రాంతంలోని నిరుపేద  20 కుటుంబలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ అధ్యక్షులు ఆకారపు మోహన్  ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బొడ్డుపల్లి యాకాంబరం సొసైటీ ట్రెజరర్  బొడ్డపెళ్లి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మానవసేవే మాధవ సేవ అనే నినాదంతో నిరుపేద కుటుంబాలకు జనసేన జనసేవ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా నిరుపేదలకు చేనేత కార్మికులకు వికలాంగులకు మున్సిపాలిటీ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ సొసైటీ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తామని తెలియజేశారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags:Distribution of daily necessities under the auspices of Janasena Rural Development

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *