పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి డైరీలు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంక్రాంతి సందర్భంగా పాత్రికేయులకు డైరీలు పంపిణీ చేశారు. సోమవారం ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో లక్ష్మీపతి కలసి పట్టణంలోని 47 మంది విలేకరులకు డైరీలు , పెన్నులు, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Distribution of Diaries of Minister Peddireddy in Punganur