ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల కు గుడ్లు పంపిణీ

Date:11/08/2020

కౌతాళం  ముచ్చట్లు:

ఉన్నత పాఠశాలలో  ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రధానోపాధ్యాయులు జగదీశ్వరయ్య సూచనలు మేరకు సుబ్రమణ్యం శర్మ  ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు గుడ్లు ను పంపిణి చేశారు. వారు మాట్లాడుతూ  ఇప్పటివరకు 400 మంది విద్యార్థులు కు గుడ్లు పంపిణీ చేశామని వాటితో పాటు పల్లి బర్పిలు కూడా ఇచ్చామని తెలిపారు. పాఠశాల లు తెరిచే వరకు బయట తిరగరదని  క్లిష్టమైన పరిస్థితి వస్తే ముఖానికి మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించి కరోన మహమ్మారి నుంచి కాపాడుకోవాలని తల్లిదండ్రులు సూచనలు, అధికారులు ఆదేశాలు పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ గుడ్లు పంపిణీ కార్యక్రమంలో అయ్యప్ప, అటెండర్ జయశ్రే మరియు టీచర్లు బృందం పాల్గొన్నారు.

14 ఆగస్ట్ నుండి దుకాణాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 

Tags:Distribution of eggs to students in high school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *