వింగ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

దర్శి ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని టి. ఎస్. పురంలో శనివారం ఒంగోలు వింగ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తండ్రిని లేదా తల్లిని కోల్పోయిన  అనాథ బాలబాలికల కు  కోవిడ్-19 సహాయం గా సుమారు130 మందికి నిత్యావసర సరుకులను సంస్థ ప్రెసిడెంట్ సి.హెచ్.రామకృష్ణ,వి.ఆర్.ఓ. రమాదేవి,సెక్రటరీ నాగార్జున , బ్యాంక్ మేనేజర్ శర్మ అందజేశారు.పిల్లలకు  వారి కుటుంబాలకు వింగ్స్ సంస్థ చేస్తున్న సహాయం చాలా గొప్పదని మీరు భవిష్యత్తు లో ఈలాగే పేదలకు సహాయం చేసేవిధంగా బాగా చదివి మంచి స్థితిలో ఉండాలని ఈ సభలో పాల్గొన్న వక్తలు అన్నారు, ఈ కార్యక్రమంలో వింగ్స్ ప్రాజెక్టు మేనేజర్ జి.బాబ్జి,వైస్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున రావు,సెక్రెటరీ కె.భూషన్ రావు వాలంటీర్లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags:Distribution of essential goods under the auspices of Wings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *