ఉచిత మందులు పంపిణీ

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల జిల్లా కేంద్రంలో సోమవారం నాడు  బొమ్మలసత్రం లో వైయస్సార్ సీపీ సీనియర్ నాయకుడు దాల్ మిల్ అమీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని  నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ప్రారంభించారు. .
నంద్యాల పట్టణ ప్రజలకు హ్యాండ్ ఆఫ్ హోప్ మరియు రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సహకారంతో హైదరాబాద్ డాక్టర్ల చే ఉచితముగా పరీక్షించి ప్రజలకు శాసనసభ్యులు శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి చేతుల మీదుగా మందులు ను పంపిణీ చేయడం  జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of free medicines

Leave A Reply

Your email address will not be published.