Natyam ad

ఉచిత సర్వదర్శనం టోకన్ల పంపిణీ

తిరుమల ముచ్చట్లు:
 
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకన్లు ను సోమవారం నుంచి కౌంటర్ల ద్వారా ఇస్తున్నారు. 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు ఐదు వేల చొప్పున మొత్తం 50 వేల టోకన్లు ఇవ్వడానికి టీటీడీ నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుపతి లో ఐదు చోట్ల కౌంటర్ను ఏర్పాటు చేసి ఉచిత టోకెన్లను పంపిణీ చేస్తోంది. తెల్లవారుజామున కౌంటర్లో వద్దకు పెద్ద ఎత్తున తిరుపతి వాసులు చేరుకొని క్యూలైన్లలో నిల్చున్నారు కేవలం తిరుపతి కి సంబంధించిన వారికి ఇక్కడ తనకి వైకుంఠద్వార దర్శనానికి టికెట్లు ఇస్తారని అధికారులు తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Distribution of free overview tokens

Leave A Reply

Your email address will not be published.