సంస్మరణ దినోత్సవ సందర్భంగా పండ్లు, పాలు పంపిణీ

Distribution of fruits and milk during commemoration day

Distribution of fruits and milk during commemoration day

Date:21/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

అమరులైన పోలీసుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఆదివారం పట్టణంలో స్పెషల్‌ సీఐ సుకుమార్‌బాబు ఆధ్వర్యంలో పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులైన పోలీసులకు ఘన నివాళులర్పించి, వారి సేవలను కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్మాస్టర్‌ కళాకిరణ్‌, సుశీల, అల్తాఫ్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

బంజారసంఘ ప్రధాన కార్యదర్శిగా మునీంద్రనాయక్‌

Tags: Distribution of fruits and milk during commemoration day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *