ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో ఫలాహ్‌జమాతేఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు గురువారం పండ్లు, పాలు , రొట్టెలు , బిస్కెట్లు పంపిణీ చేశారు. సంస్థ సభ్యులు ఇస్మయిల్, హాఫిజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మిలాదున్‌నబి పండుగ సందర్భంగా 310 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు, న్యాయవాది జహుర్‌బాషా, ఏజాజ్, ఉస్మ, షఫి, షబ్బిర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Distribution of fruits and milk to patients in the hospital
