Natyam ad

పుంగనూరులో 27 నుంచి వేరుశెనగ విత్తనాలు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలంలోని బోడేవారిపల్లె ఆర్‌బికె నుంచి శనివారం వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ప్రారంభిస్తారని ఏవో రాజేష్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విత్తన పంపిణీ కార్యక్రమానికి రైతులు హాజరై, తమ ఆధార్‌, పట్టాపాసుపుస్తకం తీసుకొచ్చి విత్తనాలు తీసుకెళ్లాలని కోరారు.

 

Post Midle

Tags; Distribution of groundnut seeds in Punganur from 27

 

Post Midle