కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నల్గోండ  ముచ్చట్లు:

 

నల్గొండ జిల్లా  పెద్దవురా మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులపే నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ  కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సబ్బండ వర్గాల సంక్షేమమే సర్కార్ లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేవిధంగా సీఎం కేసీఆర్  అహర్నిశలు కృషి చేస్తున్నారని అననారు.  మండలంలో విడతలవారీగా ఈరోజు70 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన లబ్ధిదారులకు కూడా విడతలవారీగా చెక్కులు అందే విధంగా చూస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పెద్దవూర ఎంపీపీ, జెడ్పిటిసి, ఎంపిటిసిలు, సర్పంచులు,మండల అధ్యక్షులు, ప్రజా,ప్రతినిధులు, తాసిల్దార్, మండల ముఖ్య తెరాస నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags:Distribution of Kalyana Lakshmi checks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *