Distribution of lunch packets by BJP leaders

బిజెపి నేతలచే భోజనం ప్యాకెట్లు పంపిణీ

Date:09/04/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణానికి చెందిన బిజెపి నాయకుడు , బ్రాహ్మణ సంఘ ప్రతినిధి టివిఎస్‌.ప్రసాద్‌ ఆధ్వర్యంలో
బిజెపి నేతలు జగన్నాథం, విజయశంకర్‌, నరసింహులు  పేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే వానర సమూహాలకు కూడ పండ్లు పెట్టారు. పట్టణంలో గత ఐదు రోజులుగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ప్రతి రోజు పేదలకు భోజనం పంపిణీ చేయడంపై పేదలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేతలు న్యాయవాది ప్రసాద్‌, నరసింహులు, మణి మొదలియార్, టివిఎస్‌.ప్రసాద్‌, చిన్నా, రఘు, నాగరాజ, విజయకుమార్‌, అమర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కరోనా బాధితుడు కోలుకుని ఇంటికి చేరిన వేళ…

Tags: Distribution of lunch packets by BJP leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *