కలికిరి మేజర్ పంచాయతిలో మాస్క్ లు శానిటైజర్లు పంపిణి

కలికిరి ముచ్చట్లు:

 

కలికిరి పంచాయతీ మొత్తం కొన్ని 50 వేల మాస్క్లు లు , 50 వేల శానిటైజర్లు సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి , నాయకులు సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దాత సూర్య ప్రకాష్ రెడ్డి సహాహాయంతో కరోనా కట్టడికి ప్రజలను రక్షించుకోవడానికి మాస్క్లు, శానిటైజరు లు ఇంటి ఇంటికి తిరిగి పంచడం జరిగింది, ప్రజలు అప్రమత్తం గా ఉండాలి అని వైసీపీ నాయకులు కొరరు, ఈ కార్యక్రమం లొ , కలికిరి సబ్ ఇన్స్పెక్టర్ , పంచాయతీ ఈఓ నాయకులు, యువ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags:Distribution of masks and sanitizers in Kalikiri Major Panchayat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *