Natyam ad

పుంగనూరులో పౌష్టికాహారం పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోనేటిపాళ్యెంలో వైఎస్సార్‌ కిట్స్, పౌష్టికాహారాన్ని కౌన్సిలర్లు త్యాగరాజు, గంగులమ్మ పంపిణీ చేశారు. బుధవారం గర్భవతులకు, బాలింతలకు ప్రతినెల అందజేసే పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉండేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, కౌన్సిలర్‌ అమ్ము పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Distribution of nutritious food in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.