పుంగనూరులో పౌష్ఠికాహారం పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని కోనేటిపాళ్యెం అంగన్ వాడీ కేంద్రంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను కౌన్సిలర్లు పూలత్యాగరాజు, గంగులమ్మ పంపిణీ చేశారు. మంగళవారం వారి ఆ ధ్వర్యంలో గర్భవతులకు, బాలింతలకు కిట్లను పంపిణీ చేసి త్యాగరాజు మాట్లాడుతూ తల్లిబిడ్డ క్షేమంగా ఉండేందుకే ప్రభుత్వం నాణ్యమైన పోషక పదార్థాలను అంగన్‌వాడీల ద్వారా పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సునంద తదితరులు పాల్గొన్నారు.

Tags; Distribution of nutritious food in Punganur
