Date:22/05/2020
రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం మండలం లో శనివారం మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా చేతుల మీదుగా సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి మోహన్ కుమార్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు మాట్లావారిపల్లి , మూడు గంటలకు కె సి పల్లి గ్రామంలో వేరుశెనగ పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారని తెలిపారు. అర్హులైన రైతులు వేరుశెనక్కాయలు పొందాలని ఆయన కోరారు.
Tags: Distribution of peanuts by MLA on 23rd