Natyam ad

నరసాపురంలో పెన్షన్ల పంపిణీ

నరసాపురం ముచ్చట్లు:
 
పశ్చిమ గోదావరి జిల్లా  నరసాపురం పట్టణంలో 5885 మందికి పెన్షన్లు అందిస్తున్నాం. అర్హులైతే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందిస్తున్నాం.నరసాపురం నియోజక వర్గంలో 26275 మందికి ప్రతీ నెల పెన్షన్ ఇస్తున్నాం.నెలకు 7 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఖర్చు చేస్తున్నాం.రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 2 వ విడతగా  2500 కు  పెంచిన ఘనత సీఎం జగన్ ప్రప్రభుత్వం అని శాసన సభ్యులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు.
పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Distribution of pensions in Narasapuram