పుంగనూరులో పెన్షన్లు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు సోమవారం ప్రారంభించారు. తెలుగుదేశం నాయకులు సివి.రెడ్డి, గిరిబాబు, సుబ్రమణ్యంరాజు, సుహేల్‌, సద్దామ్‌, ఇనాయతుల్లాషరీఫ్‌ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ చిత్ర పటాలకు సుబ్రమణ్యంరాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. లబ్ధిదారుల ఒకొక్కరికి రూ.7 వేలు చొప్పున పెన్షన్‌ పంపిణీ చేశారు. సాయంత్రానికి 93 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. మిగిలిన వారికి మంగళవారం పూర్తిగా పంపిణీ చేస్తామని తెలిపారు.

 

 

 

Tags:Distribution of pensions in Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *