Natyam ad

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బోదకాలు నివారణ మాత్రలు పంపిణీ…

బెల్లంపల్లి ముచ్చట్లు:


జాతీయ ఫైలేరియా నివారణ కార్యక్రమములో బాగంగా ఐ సి డి ఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి పట్టణంలోని  ఏఎంసి ఏరియాలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంకేంటి సర్వేలో బోదకాలు వ్యాధి కారక క్యూలెక్స్ దోమలను అరికట్టడానికి  ఐవర్ మెక్టిన్ డి.ఇ.సి ఆల్బడెజోల్,మాత్రలు పంపిణీ చేశారు.
అందజేస్తున్న నివారణ మాత్రలు తీసుకోవడం వల్ల వ్యాధికారక  చిన్న క్రిములు ఒక్కసారిగా నాశనం అవుతాయి, జబ్బు రాకుండా నిరోధిస్తాయి అని ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ జ్యోతి, ఏ ఎన్ ఎం  పుష్ప అంగన్వాడీ ఆయ మున్నమ్మ, ఆశ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of preventive pills under the auspices of ICDS…

Post Midle
Post Midle