Distribution of red beads on subsidy

సబ్సిడీపై ఎర్రగడ్డలు పంపిణీ

Date:12/12/2019

మదనపల్లి ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని టమోటో మార్కెట్‌ యార్డు నందు రేపటి నుండి ప్రజలకు సబ్సిడీపైన ఎర్రగడ్డలను పంపిణీ చేయడం జరుగు తుందని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి జగదీష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి మదనపల్లె టమోటా మార్కెట్ యార్డు నందు ఎర్రగడ్డలు విక్రయించ బడుతుందని.కేజీ రూ.25 చొప్పున ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఎర్రగడ్డలు ఇవ్వడం జరుగు తుందని,ఒక్కొక్కరికి ఒక కేజీ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని,ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తప్పని సరిగా తీసుకురావలసి ఉంటుందని ఈ సదవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించు కోవాలని మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జగదీష్ తెలియజేశారు.

 

పూలంగి సేవలో పునీతుడైన వీరాంజనేయ స్వామి

 

Tags:Distribution of red beads on subsidy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *