పేద ఫాస్టర్లకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని 52 మంది పేద పాస్టర్లకు ఖమ్మంకు చెందిన గాస్పెల్ ఫర్ ట్రైబల్స్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 3 క్వింటాళ్ల బియ్యం.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి పుల్లారావు మాట్లాడుతూ లాక్ డౌన్ అమలులో ఉండటంతో ప్రార్థనా మందిరాలు కూడా తెరవక పోవటంతో నిరుపేద పాస్టర్లు ఇబ్బంది పడటం దృష్ట్యా.. మానవతా దృక్పథంతో గాస్పెల్ సొసైటీ వ్యవస్థాపకులు బిషప్ జాకబ్ సహాయం చేయటం జరుగిందన్నారు  అన్నారు.

 

పుంగనూరులో కరోనా మరణాలు నియంత్రించేందుకే ఆధునిక వైద్యం- బర్డ్ స్పెషలాఫీసర్‌ రెడ్డెప్పరెడ్డి

Tags: Distribution of rice and essential commodities to poor fosters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *