కాట్రపల్లిలో పలువురు మహిళలకు శానిటరీ  న్యాప్కిన్స్ పంపిణీ

Date:15/01/2021

సత్యవేడు  ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కెవిబిపురం మండలం కాట్రపల్లి గ్రామంలో పలువురు మహిళలకు  శానిటరీన్యాప్కిన్స్ ను తేజో భారత్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ ,బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ సతీమణి విశాలాక్షి పంపిణీ చేశారు .శుక్రవారం కాట్రపల్లి గ్రామంలో జరిగిన  కార్యక్రమంలో ఆమె మహిళలకు శానిటరీన్యాప్కిన్స్ ను  పంపిణీ చేయడం జరిగింది . దాదాపు 200 మంది మహిళలకు  న్యాప్కిన్స్ ను చైర్మన్ విశాలాక్షి అందజేశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల మెన్సస్ సమయంలో అసౌకర్యానికి గురికాకుండా భద్రతాపరంగా శానిటరీ  న్యాప్కిన్స్ సురక్షిత మన్నారు .దీన్ని దృష్టిలో ఉంచుకుని కాట్రపల్లి గ్రామంలో శానిటరీ  న్యాప్కిన్స్ తయారీ పరిశ్రమను త్వరలోనే నెలకొల్ప పోతున్నట్టు ఆమె చెప్పారు .ఈ పరిశ్రమలో 50 మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉందన్నారు .

సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి

Tags; Distribution of Sanitary Napkins to several women in Katrapally

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *