తెరాస గడియారాల పంపిణీ

నల్గొండ ముచ్చట్లు:


మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో గోడ గడియారాల పంపిణి జరుగుతోందిని విపక్షాలు ఆరోపించాయి. పలు మండలాల్లో పంపిణీ  ఇప్పటికే కొనసాగుతుందని వారంటున్నారు. సీఎం కేసీఆర్, కారు చిత్రపటాలతో ఉన్న గోడ గడియారాలు, ప్రజా దీవెన సభ సక్సెస్ చేసిన ప్రజలకు కానుక అని టిఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఉపఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార పార్టీ తాయిలాలు ఇస్తోందని కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపించారు.

 

Tags: Distribution of Terasa Clocks

Leave A Reply

Your email address will not be published.