విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ  

మంథని ముచ్చట్లు:


మంథని మండలం కన్నాల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత  పాఠ్య పుస్తకాలను పెద్దపెల్లి జిల్లా గ్రంధాలయం డైరెక్టర్ గుడిసె గట్టయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం హరిప్రసాద్ ఆర్ అండ్ బి డి ఈ. ఉపాధ్యాయులు సమ్మయ్య జ్యోతి లక్ష్మి మరియు గ్రామ నాయకులు దామోదర్ రెడ్డి దయాకర్ రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags: Distribution of textbooks to students

Leave A Reply

Your email address will not be published.