వికలాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

జనగామ  ముచ్చట్లు:
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం ఎం. ఎల్.ఎ క్యాంప్ కార్యాలయంలో 119 మంది వికలాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఓక్కో సైకిల్ 37 వేల రూపాయల విలువగ లదని, వికలాంగుల సంక్షేమానికి కృషిచేస్తూ రాష్ట్ర బడ్జెట్ లో పెద్దపీట వేసి ప్రాధాన్యత కల్పించిన మహనీ యుడు సి.యం కే.సీ.ఆర్ అని అన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Distribution of tricycles to the disabled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *