పుంగనూరులో 5న మంత్రి పెద్దిరెడ్డి చే టీటీడీ గోవులు పంపిణీ

పుంగనూరు ముచ్చట్లు:

తిరుమల -తిరుపతి దేవస్థానం వారు అందిస్తున్న గోవులను ఈనెల 5న ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిణీ చేస్తారని ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి గోవుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి, గూడూరుపల్లెలో నాడు-నేడు పథకం క్రింద నిర్మించిన స్కూల్‌ భవనాలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

 

Tags: Distribution of TTD cows by Minister Peddireddy on 5th at Punganur