Distribution of uniforms to students in public school

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం  పంపిణీ

Date:20/10/2020

పుత్తూరు ముచ్చట్లు

పుత్తూరు పట్టణం ఎం ఆర్ సి భవనంలో  మంగళవారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ సందర్భంగా గొల్లపల్లి జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బి భారతి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు  కావలసిన ఏర్పాటు చేయడం హర్షదాయకం అన్నారు. మండలంలో 13 హై స్కూల్  1460మంది  తొమ్మిదో తరగతి పదవ తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వం తరుపున యూనిఫాం దుస్తులు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి సిఆర్పి జగ్గయ్య పాల్గొన్నారు

ఎన్నికల వ్యయం సవరింపు 

Tags:Distribution of uniforms to students in public school

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *