వికలాంగులకు వాటర్ బాటిల్స్ ,పండ్లు పంపిణీ

Distribution of water bottles and fruits for the disabled

Distribution of water bottles and fruits for the disabled

Date:03/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

మాతృభూమి ఫౌండేషన్ అద్వర్యం లో పుంగనూరు లోని భవిత సెంటర్ నందు “ప్రపంచ వికలాంగుల దినోత్సవం ” ఘనoగా నిర్వహించడం జరిగింది ..ఈ సందర్భంగా మాతృభూమి ఫౌండేషన్ అధినేత కొఠారి కిరణ్  సూచనల మేరకు మాతృభూమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో వాటర్ బాటిల్స్ , పండ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్య శాఖ అధికారి కేశవ రెడ్డి , భవిత సెంటర్ సిబ్బంది బిందు, వెంకటరమణ , మాతృభూమి ఫౌండేషన్ చిత్తూరు జిల్లా ఇంచార్జి మనోహర్  , పుంగనూరు ఇంచార్జి శివకుమార్ , పుంగనూరు ఎస్క్యూటివ్ మెంబెర్స్ మంజునాథ్ , రాజేంద్ర , చంద్రశేఖర్ ,పిల్లలు ,తల్లిదండ్రులు,  సిబ్బంది పాల్గొన్నారు.

డౌన్ ట్రెండ్ లో పసిడి ధర

Tags: Distribution of water bottles and fruits for the disabled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *