పుంగనూరులో వైఎస్సార్ భీమా పంపిణీ
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని సుగాలిమిట్టలో కామాక్షి అనే మహిళ మృతి చెందింది. వైఎస్సార్ భీమా పథకం క్రింద ఆమె తండ్రి కృష్ణయ్యకు రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. సర్పంచ్ దేవమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు ప్రభాకర్‌నాయక్, రాజునాయక్, పీడిఎఫ్ అధ్యక్షుడు భానుప్రసాద్, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి , వీఆర్వో అక్భర్ కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి చెక్కును అందజేశారు. మిగిలిన పైకం త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు.

Tags; Distribution of YSR Insurance in Punganur
