మచిలీపట్నం ముచ్చట్లు:
మచిలీపట్నం బుధవారం కోనేరు సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు.
Tags: District Collector DK Balaji participated in the Harghar Tiranga rally