District Collector Gandham Chandradu Press Conference at Revenue Building, Anantapur Collectorate

అనంతపురం కలెక్టరేట్ లో కలెక్టర్ గంధం చంద్రుడు ప్రెస్ కాన్ఫరెన్స్

Date:23/10/2020

అనంతపురం ముచ్చట్లు:

జిల్లాలో అధిక వర్షాల వల్ల వ్యవసాయ, ఉద్యాన శాఖలకు సంబంధించి 15, 087 వేల మంది రైతులకి చెందిన 13, 861 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 38.53 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద నష్టం అంచనా వేసి స్పెషల్ కేటగిరీ కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది…వైఎస్సార్ రైతు భరోసా కింద మొదటి విడతలో భాగంగా 5,71,335 మంది రైతులకు 5500 రూపాయల చొప్పున 314 కోట్లను రైతుల ఖాతాలో ఇప్పటికే జమ చేశాం.ఈ నెల 27వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా కింద జిల్లాలో 5,71,335 మంది రైతులకు 2 వేల రూపాయల చొప్పున 114 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు జమ చేస్తాం.

అత్యాచారం కేసు పెట్టించిన కేసులో కీలక నిందితుడు డాలర్‌ బాయ్‌ అరెస్ట్

Tags: District Collector Gandham Chandradu Press Conference at Revenue Building, Anantapur Collectorate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *