ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత కుమార్

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీ దారుల నుండి ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత కుమార్, ఐ ఏ ఎస్. చిత్తూరు కలెక్టరేట్ లో నూతన సమావేశపు మందిరం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమంను నిర్వహిస్తున్న జిల్లా యంత్రాంగం.జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డిఆర్ఓ బి.పుల్లయ్య, డ్వామా పిడి ఎన్.రాజశేఖర్ లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

 

Tags: District Collector Sumita Kumar is receiving the complaints

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *