జిల్లా కరోనా సమాచారం 

Date:10/05/2020

District Corona Information
District Corona Information

చిత్తూరు ముచ్చట్లు:

✍️ జిల్లాలో ఆదివారం అధికారులు విడుదల చేసిన అధికారిక బులిటెన్ ప్రకారం 16 పాజటివ్ కేసులు నమోదయ్యాయి.
✍️ 16 కేసులలో నాగలాపురం 05, వి. కోట 03, విజయపురం లో 02, పిచ్చాటూరు 02, నగరి 01, మదనపల్లి 01, ములకలచెరువు 01, రామసముద్రం 01 కేసులు నమోదయ్యాయి.
✍️ జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 112 కేసులు నమోదయ్యాయి.
✍️ జిల్లాలో 73 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
✍️ ప్రస్తుతం జిల్లాలో ఉన్న యాక్టివ్ కేసులు 39.

ఘనంగా పివిరావు జయంతి

Tags: District Corona Information

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *