ఏసీబీ వలలో జిల్లా ఫారెస్ట్ అధికారి

వనపర్తి ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాకు చెందిన మరో ఉన్నతాధికారి ఏసీబీ వలకు చిక్కాడు. జిల్లా ఫారెస్ట్ అధికారి బాబ్జీరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన నాగరాజు అనే మొక్కల వ్యాపారి దగ్గర మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా బాబ్జీరావును పట్టుకున్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: District Forest Officer in the ACB net

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *