జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు
సదుం ముచ్చట్లు:
శుక్రవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గం,సదుం మండలం, ఎంపిడిఓ కార్యాలయం సమావేశం హాల్ నందు నిర్వహించిన జగనన్నకు చెబుదాం (జె కె సి) స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు,పలమనేరు రెవిన్యూ డివిజన్ అధికారి శివయ్య,స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు.

Tags: District Joint Collector P. Srinivasulu receiving applications in Jagananku Chebudam programme.
