Natyam ad

రాయచోటిలో జిల్లా ఎస్పి ఆశ్రయించిన ప్రేమజంట.

రాయచోటి ముచ్చట్లు:

కిడ్నాప్ కేసు పెట్టిన అమ్మాయి తల్లితండ్రులు. గత ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నామన్న ప్రేమజంట.తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్ట పూర్వకంగా ప్రియుడు వద్దకు వెళ్లానని చెబుతున్న అమ్మాయి.తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, ముంబై లో ఉన్న ప్రియుడు చెంతకు చేరిన అమ్మాయి.ముంబై లో నిక్కా (పెళ్లి ) చేసుకున్నామని మ్యారేజ్ డాక్యుమెంట్ తో వచ్చిన ప్రేమజంట.తమకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని డిమాండ్..

 

Post Midle

Tags: District SP in Rayachoti took shelter of the couple.

Post Midle