Chevi Reddy Bhaskar Reddy

ఆసుపత్రులను పరిశీలించిన ప్రభుత్వ విప్ , జిల్లా కలెక్టర్

Date::03/04/2020

తిరుపతి,ముచ్చట్లు:

రాబోవు 11 రోజులు కీలకమని  ప్రజలు సహకరించి ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వ సూచన్లు పాటించాలని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి రష్ , రేణిగుంట రోడ్డ్ లోని నారాయణాద్రి ఆసుపత్రి, తిరుచానూరు శ్రీ పద్మావతీ క్వారెన్ టైన్ నిలయం, రుయా ఆసుపత్రులను ప్రభుత్వ విప్ మరియు జిల్లా కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రుల , ప్రవేటు ఆసుపత్రుల యజమాన్యానికి , జిల్లా అధికారులకు పలు సూనులు చేశారు.
ప్రభుత్వ విప్ మాట్లాడుతూ కేసులు నమోదు తగ్గుతున్న జాగ్రత్తలు పాటించాలని, రానున్న 11 రోజులు ఇళ్లకే పరిమితం కావాలని తెలిపారు. తిరుచానూరు  పద్మావతీ నిలయంలో క్యారెంటైన్ లో వున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం, వాటర్ బాటిల్స్ , ఇతరత్రా అవసరమైనవి అందుస్తున్నామని ఇంకా ఏమైనా కోరినా అవసరమైతే ప్రభుత్వ, డోనర్స్ వద్ద కూడా తీసుకుని అందిస్తున్నామని తెలిపారు . నేడు 160 మందిలో చాలా మంది 50 వరకు డిస్శార్జీ అయి వెళుతున్నారని వారిని కూడా మరో 10 రోజులు ఇంటివద్దనే వుండేలా సూచించమని తెలిపారు

ఆకలితో అలమటిస్తున్న వారికి భోజనం పెట్టిన లక్షేటిపేట్ పోలీసులు

Tags:District Whip of Government Whip, inspecting hospitals

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *