లోవకొత్తూరులో యనమల దివ్య పర్యటన
తుని ముచ్చట్లు:
రాష్ట్ర సర్వతో ముఖభివృద్ధికి తెలుగు దేశం పార్టీని గెలిపించండని టీడీపీ నాయకురాలు యనమల దివ్య పిలుపునిచ్చారు. వైఎస్ ఆర్ ప్రభుత్వ పాలకుల నిర్వాహకంతో రాష్ట్ర పరిపాలన కావున రాష్ట్ర అభివృద్ధిలోకి రావాలంటే తెలుగుదేశం పార్టీని అందరు గెలిపించాలని యనమల దివ్య కోరడం జరిగింది ఈరోజు మీ ఇంటికి దివ్య కార్యక్రమం తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో జన ప్రభంజనంతో ముందుకు సాగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గం ఇంచార్జి యనమల దివ్య లోవకొత్తూరు గ్రామంలో పర్యటించడం జరిగింది ప్రజలు అడుగడుగునా నిరాజనాలు పలికారు మంగళహారతులతో మహిళలు బ్రహ్మరధం పట్టారు తమ ముద్దుబిడ్డ దివ్యను గెలిపించుకుంటామని నినాదాలతో మారుమోగించారు.
Tags: Divine tour of Yanamala in Lovakottur

