దివిటీ ఎడిటర్ రిపోర్టర్ ల పై పిర్యాదు

బంగారుపాళ్యం ముచ్చట్లు:

 

ప్రతిరోజూ బంగారుపాళ్యం తాసిల్దార్ సుశీలమ్మ, డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, సర్వేర్ భానుమతి, విఆర్వోలు చంద్ర, మగబులల్, ల పై తప్పుడు రాతలు రాస్తు అధికారులను బ్లాక్మయిల్ చేస్తూ వేధిస్తున్న దివిటీ ఎడిటర్ ప్రభాకర్ రెడ్డి, బంగారుపాళ్యం రిపోర్టర్ చాన్ బాష పై తహసీల్దార్ సుశీలమ్మ బంగారుపాళ్యం ఎస్సై రామకృష్ణ కు పిర్యాదు చేశారు వివరాలు ఇలావున్నాయి నూనెగుండ్ల పల్లి గ్రామమునందు ప్రభాకర్ రెడ్డి,అమ్మ మునెమ్మ, అత్త భూషణమ్మ వాళ్ళ చిన్నాయన వెంకటేశులు రెడ్డి కి ఇంటి స్థలం విషయమై తరుచు గొడవలు జరుగుతున్నాయి ఈ విషయం పై సర్వేర్ భానుమతిని ఇరువురు సంప్రదించగ కార్యలయ రికార్డుల ప్రకారం సర్వేర్ భానుమతి వారి భూమిని సర్వే చేసి హద్దులు చూపించారు ఇది నచ్చని ప్రభాకర్ రెడ్డి ప్రతిరోజు తాసిల్దార్ కార్యాలయసిబ్బంది పై లేని పోని రాతలు రాస్తూ అధికారులను వేధిస్తువారి విధులకు భంగం కలిగిస్తున్న దివిటీ ఎడిటర్ ప్రభాకర్ రెడ్డి,అలాగే తాసీల్దార్ పేరు చెప్పి గురువారం నూనెగుండ్ల పల్లి గ్రామములో గ్రామస్థుల దగ్గర సంతకాలు తీసుకున్నందుకు గ్రామస్తుల పిర్యాదు మేరకు రిపోర్టార్ చాన్ బాష లపై చర్యలు తీసుకోవాలని కలెక్ట్ ర్ హరినారాయణన్ కు ఎస్సైకు పిర్యాదు చేశారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: Divinity editor complains about reporters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *