10న స్కూల్‌ అసిస్టెంట్ల డివిజన్‌ సమావేశం

Date:09/11/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు బసవరాజ హైస్కూల్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు స్కూల్‌ అసిస్టెంట్ల డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‌ ఉమాశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅత్యిధిగా రాష్ట్ర స్కూల్‌ అసిస్టెంట్ల సంఘ అధ్యక్షులు నరోత్తమరెడ్డి హాజరౌతున్నట్లు తెలిపారు. పుంగనూరు, రామసముద్రం , చౌడేపల్లె, పెద్దపంజాణి మండలాలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్ల సమస్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి స్కూల్‌ అసిస్టెంట్లు అందరు తప్పక హాజరై, తమ సమస్యలను తెలపాలని ఆయన కోరారు.

పుంగనూరులో భారీ బందోబస్తు

Tags: Divisional Meeting of School Assistants on 10th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *