నేడు జగిత్యాలలో దివ్యాంగుల ర్యాలీ

-జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్

Date:02/12/2020

జగిత్యాల ముచ్చట్లు:

దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గురువారం  తహసిల్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ , ట్రై మోటర్ వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తామని దివ్యంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లంకదాసరి శ్రీనివాస్  తెలిపారు.  జగిత్యాలలో  శ్రీనివాస్ బుధవారం విలేకరులతో  మాట్లాడుతూ ట్రై మోటార్, స్కూటీలు కలిగిన దివ్యాంగులు, మండలాల దివ్యంగ నాయకులు, కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల  దివ్యాంగ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా  శ్రీనివాస్  కోరారు.ఈ సమావేశంలో దివ్యంగుల పట్టభద్రుల సంఘం జగిత్యాల అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్,  సంఘం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అస్గర్ ఖాన్, తోట సంజీవ్, గొల్లపెళ్లి శ్రీధర్, తాండ్ర రాజయ్య కోరారు.

 ఫైజర్ టీకా రెడీ

Tags; Divyangula rally in Jagittala today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *