Natyam ad

దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌

పుంగనూరు ముచ్చట్లు:

దీపావళి పండుగను ప్రతి ఒక్కరు సంతోషాలతో జరుపుకోవాలని రాష్ట్ర విద్యుత్‌, అటవీ,గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి, రాజంపేట ఎంపీ, ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు విడివిడిగా మాట్లాడుతూ భగవంతున్ని దయతో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన రాష్ట్రం సుబిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరు దీపావళి పండుగను జాగ్రత్తగా జరుపుకోవాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

 

Post Midle

Tags: Diwali should be celebrated happily – Minister Peddireddy, MP Midhun

Post Midle

Leave A Reply

Your email address will not be published.