కోర్టులను తనిఖీ చేసిన డిజె రవీంద్రబాబు

Date:18/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌, ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి భారతి, అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రమణారెడ్డి కలసి డిజెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిజె రవీంద్రబాబు కోర్టుల రికార్డులను పరిశీలించి , పెడింగ్‌ కేసులు, లోక్‌అదాలత్‌లు , న్యాయవిజ్ఞాన సదస్సుల నిర్వహణపై న్యాయమూర్తులతో చర్చలు జరిపారు. డిజెను పుంగనూరు న్యాయవాదులు కలిశారు.

పల్స్ పోలియో జయప్రదం చేయాలని ర్యాలీ

Tags: Dj Ravindra Babu who checked the courts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *