రాజ్యసభ ఎన్నికలకు డీఎంకే పట్టు

చెన్నై ముచ్చట్లు :

 

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించాలని డీఎంకే పార్టీ ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తోంది. ఆపార్టీ పార్లమెంటరీ నేత టీ ఆర్ బాలు నేతృత్వంలో ఎంపీల బృందం గురువారం ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ ను కలిసి ఈ మేరకు విన్నవించింది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు 18 మంది ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇందులో ఏడుగురు డీఎంకే, ఐదుగురు అన్నా డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే, ఎండీఎంకే ఒక్కొక్కటి చొప్పున 15 మంది ఉన్నారు. మిగిలిన మూడు సీట్లకు ఎన్నికలు జరపాలని డీఎంకే కోరుతోంది.

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags: DMK holds for Rajya Sabha elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *