నాపై వచ్చే బ్యాడ్ మెసేజ్‌లను లెక్కచేయను

Do not count bad messages on me

 – పవన్‌ని కూడా నేనెప్పుడు కేర్ చెయ్యను:శ్రీ రెడ్డి
Date:17/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
పవన్ కల్యాణ్.. నువ్వు ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నావ్ అసలు అమ్మాయి జాతిమీద విలువుందా, నువ్వు ప్రజా నాయకుడివి అయ్యుండి ఏం మాట్లాడుతున్నావ్. పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి ఇదేనా నువ్ నాకిచ్చే సలహా.పవన్ కల్యాణ్ అన్నా, అన్నాం కదా అందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకుంటున్నాను. పవన్‌ను ఎవరూ.. ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవదు. అన్నా అన్నందుకు ఒక అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను. పవన్ తల్లిని శ్రీరెడ్డి ధూషించడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. జనసేన, పవన్ ఫ్యాన్స్ నుంచే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో శ్రీరెడ్డిని తప్పుబడుతున్నారు. దీంతో తేరుకున్న శ్రీరెడ్డి ట్విటర్ ద్వారా పవన్ తల్లికి సారీ చెప్పింది. నా పిల్లల్ని బెదిరిస్తే ఎవరినీ ఊరుకోను.. పవన్ తల్లికి సారీ. మా అమ్మాయిల మీద వస్తున్న ట్రోల్స్ చూసి ఎమోషనల్ అయ్యాను. నాపై వచ్చే బ్యాడ్ మెసేజ్‌లను నేనెప్పుడూ లెక్కచేయను అలాగే పవన్‌ని కూడా నేనెప్పుడు కేర్ చెయ్యను అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. పవన్ కల్యాణ్ “(రాయలేని పదం వాడింది)” అని శ్రీరెడ్డి సోమవారం మీడియా ఎదుట అసభ్యంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
Tags:Do not count bad messages on me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *