ఫేక్ యాప్స్ కానీ లింక్ లు కానీ డౌన్లోడ్ చేయకండి

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఏది ఉచితం కాదు రాదు కాస్త అలోచించి లింక్స్ పై క్లిక్ చేయండి.ఎలక్షన్ రిజల్ట్ అని APK ఫైల్స్ రూపంలో వస్తున్నాయ్ దయచేసి ఎవరు ఓపెన్ చేయకండి.అవి ఓపెన్ చేస్తే మీ బ్యాంకు అకౌంట్ డిటైల్స్ సైబర్ నేరగాళ్లు కీ వెళ్తునాయి .దయచేసి ఎవరు ఓపెన్ చేయకండి.

 

Tags:Do not download fake apps or links

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *