పొన్నాలకు టికెట్ ఇవ్వోద్దు

Do not give a ticket to the planners

Do not give a ticket to the planners

Date:10/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
జనగామ టిక్కెట్ మొగుళ్ళ రాజిరెడ్డి కి  ఇవ్వాలని గాంధీ భవన్ లో అందోళన జరిగింది. ఈ విషయంపై జనగామ నుంచి గాంధీ భవన్ కు భారీ గఆ వచ్చిన కార్యకర్తలు, పొన్నాల లక్ష్మయ్యలకు కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ పొన్నాలకు  గతంలో అనేక సార్లు టిక్కెట్ ఇచ్చారు. గత ఏన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఈసారి నాకు టికెట్ ఇవ్వండి. భారీ మెజారిటీతో గెలుస్తానని అన్నారు. నియోజకవర్గంలో పొన్నాల పై భాగా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల పై  అధికార పార్టీ వాళ్ళు కేసులు పెట్టినా పొన్నాల  పట్టించుకోలేదఇన విమర్శించారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల ను పట్టించుకున్నది లేదు. యువకులకు టిక్కెట్ ఇచ్చి ప్రొత్సహించాలని కోరుతున్నమని అన్నారు.
Tags:Do not give a ticket to the planners

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed